పైడిమడుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
;విశేషాలు
ఈ ఊరు రాయకల్లు మార్గము వైపుగా కల ఒక '''మహామర్రివృక్షము''' ద్వారా బహు ప్రసిద్దము. ఈ రావి వృక్షము దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణములో ఊడలద్వారా మరిన్నిచెట్లతో పెరుగుతూ పెనువృక్షముగా మారినది. ఈ వృక్షమును చూచేందుకు పలు ప్రాంతముల నుండి పర్యాటకులు వచ్చుచున్నారు. ఈ వృక్షము వలన ఇదొక చిన్న పర్యాటక ప్రాంతముగా మారుచున్నది.
mettam janaba :10,000
 
==============================================================================================================
This Village story Created By : Ramu Katukam ,Paidimadugu , mumbai - email : katukam.ramu@yahoo.com . 9867896034
 
About off Paidimadugu village
{{కోరుట్ల మండలంలోని గ్రామాలు}}
 
పైడిమడుగు గ్రామం కరీంనగర్ జిల్లా లోని కోరుట్ల మండలం లో ఉంది .దీనికి సరిహద్దులుగా తూర్పున జోగన్ పల్లి ,కల్లూరు పడమరన రైకాల్ ఉత్తరాన మాదాపూర్ దక్షినాన గ్రామాలున్నాయి.
 
ఈ గ్రామం మండలం లోని పెద్ద గ్రామాల్లో ఒకటి .ఇక్కడ వ్యవసాయం ప్రదాన జీవనాదారం. ఎపుడు పాడి పంటలు సశ్య సామలంగా ఉంటుంది .ఇక్కడ ప్రదాన ఆహార పంట వరి ఇంక వాణిజ్య పంటలు వరి, చెరకు ,మొక్కజొన్న ,వేరుశెనగ .ఇంకా గొర్రెల పెంపకం ,కోళ్ళ పెంపకం ,చేపల చెరువులు కూడా ముఖ్య వాపకం
ఇంకా బీడిల పరిశ్రమలు కూడా చాల ఉన్నాయి. ఇక్కడి ఆడవారు ,గృహిణులు బీడిలు చుట్టడం సర్వ సాదారణం .వీరికి ఇవే జీవనాదారం .బీడిలు చుట్టేవారిలో పద్మసాలి ,కాపు ,మంగలి ,పెరుక,కుమ్మరి ఇంకా చాల కులాలు వీటి మీద ఆదారపడి ఉన్నాయి.
ఇక్కడ ఈ ఊరిలో ,,హరిజన వాడ ,గౌండ్ల వాడ ,కుమ్మరి వాడ ,పెరుక వాడ ,గొల్ల వాడ ,చాకలి వాడ ,బోరింగు వాడ,ప్లాట్స్ వాడ ,ఒడ్డె వాడ లు ఉన్నాయి .వీరు చిన్న పెద్ద తేడ లేకుంట కలిసిమెలిసి ఉంటారు .ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు.
 
 
ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే పూర్వ కాలపు మర్రిచెట్టు కలదు ఇది దాదాపు ౩౦౦ సంవత్సరాల క్రితం నాటిది .ఇది దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం తో ఉంది .ఇక్కడి వాతావరణం ఇంతో హహ్లాదకరంగా
ఇంకా ఇక్కడ కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర గుడి కూడా ఉంది .హనుమాన్ మందిర్ ,శివాలయం ,పోచమ్మ గుడి ,తాత అమ్మ గుడి ,మహలక్ష్మి గుడి ఉన్నాయి.
 
ఎక్కడ నిర్వహించు ప్రధాన మైన ఉత్సవాలు దసరా , దీపావళి, సంక్రాంతి ,పీర్ల పండుగ ,శివ రాత్రి ,అయ్యప్ప మాలాదారణ ,హనుమాన్ మాలదారణ ,పోచమ్మ పండుగలు ముఖ్యమైనవి .విద్య విషయాలలో ఇంతో ముందంజ లో ఉంది .
ఇక్కడ 1 గ్రామా పంచాయతి ,ఇక్కడ 2గవెర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లు ,1 గవెర్నమెంట్ హై స్కూల్ లు,2 ప్రైవేటు హై స్కూల్ లు,1 ఇండియన్ బ్యాంకు ఉన్నాయి .ఇక్కడ చదువుకున్నవారిలో ఎందరో ఉన్నత స్థాయీ లో ఉన్నారు .
 
Tourist places
 
మర్రిచెట్టు ,సంతోషిమాత దేవి
 
ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే పూర్వ కాలపు మర్రిచెట్టు కలదు ఇది దాదాపు ౩౦౦ సంవత్సరాల క్రితం నాటిది .ఇది దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం తో ఉంది .ఇక్కడి వాతావరణం ఎంతో హహ్లాదకరంగా ఉంటుంది .చాల మంది దీన్ని పిక్నిక్ పాయింట్ గా ఎంచుకుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ సంతోషి మాత అమ్మవారి ఉత్సవాలుఉంటాయి .
 
 
 
ఆ రోజు అమ్మవారికి మేకలు బలి ఇస్తుంటారు, అందరు కలిసి వనబోజనం చేస్తారు,తమ కోరిన కోర్కెలు అమ్మవారు తీరుస్తారు అని ఇక్కడి ప్రజల నమ్మకం . ఇక్కడ ఆ రోజు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది .
 
 
''తిరుమల గుడి ,వాగు ,లింగయ్య గుండు
ఇంకా ఇక్కడ కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర గుడి కూడా ఉంది. ఇక్కడి ఊరు వారు ప్రతి ఇంటి నుండి చందాలు వేసి ,ఈ గుడిని నిర్మించారు .చూడడానికి ఎంతో బాగుంటుంది .శ్రీవెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై తమ ఊరి ప్రజలను కాపాడుతూ ఉంటాడు .ఈ గుడి ఊరికి ముక ద్వారన ఉంది .
 
 
ఈ ఊరి పత్యేక విషయం ఏమిటంటే ..ఈ ఊరి చుట్టూ అల్లుకుపోయీ ఉన్న వాగు .ఊరు మొదలు కొని ఊరి చివరి దాక ఈ వాగు విస్తరించి ఉంది .చాల వరకు వ్యవసాయం చేసే వారు దిని మీద ఆదార ఉన్నారు .ఇంక ఇందులో ఊరి ప్రజలు చేపలు కూడా పడుతుంటారు ,ఈ వాగు పైన చక్కని వంతెన కూడా నిర్మించారు . ఈ వంతెన,, రైకాల్ మరియు కోరుట్ల ను కలుపుతుంది .మద్య లో ఈ పైడిమడుగు ఉంది .
ఎండాకాలం ఈవాగు లో పిల్లలు పెద్దలు అనే తేడ లేకుండా చల్లదనం కోసం స్నానాలు చేస్తుంటారు ,ఈ వాగులో స్విమింగ్ చేస్తుంటారు ,స్విమ్మింగ్ కోసం లింగయ గుండు స్పాట్ కి వెళుతుంటారు .లింగయ గుండు ఇక్కడ చాల ప్రాచుర్యం చెందింది. ఇక్కడ చెరువులు కూడా చాల ఉన్నాయి. పెద్దమ్మ చెరువు ,పెద్ద చెరువు ,హరిజన్ వాడ చెరువు ,కుంట మొదలగునవి ఉన్నాయి.
 
ఈత కల్లు ,తాటి కల్లు
 
 
 
ఈ ఉరిలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ప్రకృతి పరంగా దొరికే ఈత కల్లు ,తాటి కల్లు .
ఈ ఊరి చుట్టూ ఈత వనం ఉంది ఏడాది కాలంగా ఈత కళ్ళు ఉంటుంది .ఈ కల్లు ను తాగటానికి పొరుగు ఊరువారు కూడా వస్తారు ఇక్కడికి.ఈ కల్లు ను ప్రకృతి వరంగా భావిస్తారు ఇక్కడి ప్రజలు .గీత కార్మికులు దీనిని నమ్ము కొని చాల మంది పనిచేస్తారు .ఇక సండే వచ్చిందంటే ఊరి పొలిమేర పెద్ద జాతర లాగా ఉంటుంది. ఒక్క చెట్టు కల్లు ఇక్కడ స్పెషల్ ,నిజంగా ఈ కల్లు త్రాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది .
బీర్,విస్కీ లు త్రాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు చల్లని ఈత కల్లు త్రాగి కడుపునిండా భోజనం చేయటం ఎంతో మేలు అని ఇక్కడి ప్రజల నమ్మకం .ఈ ఈత కల్లు చలి కాలం లో ఐతే తియ్యగా, చల్లగా కొబ్బరి నీళ్ళ లాగా త్రాగటానికి బాగుంటుంది .ఊరి యువకులు డబ్బులు సంపాదించాదానికి ముంబై ,దుబాయ్, మస్కట్ ఇలా చాల దేశాలు వెళ్తారు వెళ్లి వచ్చిన తరువాత మాత్రం ఈ చల్లని కల్లు త్రాగి ఎంతో ఆనందాన్ని పొందుతారు ,ఎంజాయ్ చేస్తుంటారు .
 
తాత అమ్మ గుడి
 
 
ఇక్కడ పురాతన మైన తాత అమ్మ గుడి ఉంది .ఈ గుడిలో తాత ,అమ్మ ఇద్దరు కొలువై ఉన్నారు .ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం ఈ గుడికి వచ్చి తాత అమ్మ ను దర్శించు కుంటారు .అతి ముఖ్యమైన దసరా పండుగను ఈ గుడి ముందరే జరుపుకోవటం ఇక్కడి విశేషం .ఈ గుడి ఇరు ప్రక్కల పెద్ద పెద్ద చెరువులు ,పంట పొలాలు చూడటానికి ఎంతో హయిగా ఉంటుంది .
 
 
This Village story Created By : Ramu Katukam ,Paidimadugu , mumbai - email : katukam.ramu@yahoo.com . 9867896034
"https://te.wikipedia.org/wiki/పైడిమడుగు" నుండి వెలికితీశారు