జకాత్: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
పంక్తి 7:
ఖురాన్ లో జకాత్ గురించి దాదాపు ముప్ఫై [[ఆయత్]] లలో వర్ణింపబడినది, మరీ ముఖ్యంగా [[మదనీ సూరా]] లలో. ఖురాన్ ప్రకారం జకాత్ "ధన వికేంద్రీకరణ విధానము", ధనము ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, అవసరనిమిత్తమైన వారి దగ్గరకు కూడా చేర్చబడే విధానము. జకాత్ కు ఇస్లాంలో "పన్ను" కన్నా ఉత్తమ స్థానమున్నది. ఇది మోక్ష మార్గాలకు దారులలో ఒకటి. ముస్లిమేతరులు దీనిని చెల్లించనక్కరలేదు, కానీ [[జిజియా]] రూపంలో చెల్లించవచ్చును. కానీ ఖురాన్ లో ఈ విధంగా ప్రకటింపబడినది " ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వారికి పరలోకంలో మంచి బహుమానాలున్నాయి, ఎవరైతే పట్టించుకోరో వారికి శిక్ష తప్పదు". జకాత్ చెల్లింపు ద్వారా తన ధనాన్ని, ఆత్మను శుద్ధి చేసుకోవచ్చును. <ref name=Heck>Heck, Paul L. "Taxation." ''Encyclopaedia of the Qur'an''</ref>
 
ముస్లింలకు పన్నులు చెల్లించడం (జకాత్ తో సహా), పరమేశ్వరునికి మానవాళికి మధ్యన ఒక వారధి లాంటిది.Giving of taxes to Muslims (which includes zakat) is also part of the primordial covenant between God and humankind.{{Cite quran|2|83}}<ref name=Heck/>
 
The Qur'an lists the beneficiaries of zakat (discussed [[Zakāt#Recipients|below]]).<ref name=Zysow/>
 
జకాత్ ఎవరికి ఇవ్వవచ్చో దీనికి ఖురాన్ వర్ణిస్తుంది. <ref name=Zysow/>
 
==హదీసులలో జకాత్ గురించి ==
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు