పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూ సాంప్రదాయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
 
==సంకల్పం ==
ఆరంభ దినం నాటి ఉదయం . . . . శ్రీ మహా విష్ణు దేవ ప్రీత్యర్థం . . . . సంవత్సర కాల పర్యంత పుంసవన వ్రతం కరిష్యామి అని సంకల్పం చెప్పుకొని. షోడశోపచార యుక్తంగా అర్చన యథావిధిగా చేయాలి.<br>
తరువాత ప్రతి దినం . . . . శ్రీ మహా లక్ష్మీ నారాయణ దేవ ప్రీత్యర్థం . . . . పుంసవన వ్రతం కరిష్యామి అని సకల్పం చెప్పుకొని అర్చన యథావిధిగా చేయాలి.
 
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు