పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
# దుర్జనులతో మాట్లాడరాదు.
# కట్టిన బట్టలు, ముడిచిన పూలు మళ్ళీ ధరించరాదు.
# పంచవిధ నిషిద్ధాన్నాలు అనగా: అ)
## ఎంగిలి చేసిన పదార్థాలు; ఆ)
## అమ్మవారికి నివేదించిన (బలి) అన్నం; ఇ)
## తలవెంట్రుక పడ్డ అన్నం; కుక్కు పిల్లి కాకి ముట్టిన అన్నం; పురుగులు చీమలు పట్టిన అన్నం; ఈ)

## మాంసాహారం; ఉ)

## శూద్రులు తెచ్చిన అన్నం తినరాదు.
# దోసిళ్ళతో నీళ్ళు తాగరాదు.
# ఉదయ సాయంకాల సంధ్యలలో జుట్టు విరబోసుకోరాదు.
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు