అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ చలనచిత్ర నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 12:
| homepage =
}}
'''అక్షయ్ కుమార్''' ({{lang-hi|अक्षय कुमार}}; '''రాజీవ్ హరి ఓం భాటియా''' సెప్టెంబర్ 9, 1967న జన్మించిన) ఒక [[Cinema of India|భారతీయ చలనచిత్ర]] నటుడు. ఈయన 80కి పైగా [[బాలీవుడ్|హిందీ చలనచిత్రాలలో]] నటించారు.1990లలో, కుమార్, ప్రాధమికంగా [[బాలీవుడ్]] యాక్షన్ హీరోగా వర్ణింపబడ్డారు ,<ref name="action hero">{{cite web|author=Deviah, Poonam|title=Bollywood's Macho Man|url=http://movies.indiainfo.com/profiles/akshay.html|publisher=Indiainfo.com|accessdate=2007-12-11}}</ref>. ''[[ఖిలాడి]]'' (1992), ''[[మొహ్ర|మొహ్రా]]'' (1994) మరియు ''[[సబ్సే బడా ఖిలాడి|సబ్సే బడా ఖిలాడి]]'' (1995) వంటి యాక్షన్ చిత్రాలలో నటించారు, "ఖిలాడి సిరీస్" వలన ప్రత్యేక గుర్తింపును పొందారు. ఏదేమైనా, ''[[యే దిల్లగి]]'' (1994) మరియు ''[[ధడ్కన్]]'' (2000) వంటి ప్రేమ కధాకథా చిత్రాలతో పాటు ''[[ఏక్ రిష్తా]]'' (2001) వంటి నాటకీయ చిత్రాలలో తన ప్రదర్శనకు గుర్తింపు పొందారు.
 
''[[అజ్నబీ (2001 film)|అజ్నబీ]]'' (2001) చిత్రంలో తన నటనకు 2002లో [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక]]వర్గంలో తన మొదటి[[ఫిలిం ఫేర్ పురస్కారం|ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని]] పొందారు.తనపై (యాక్షన్ నాయకునిగా) ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొనే ఉద్దేశ్యంతో, తరువాత హాస్యభరిత చిత్రాలలో ప్రవేశించారు.<ref name="action hero" /> ''[[హేరా ఫేరి]]'' (2000), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004), ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) మరియు ''[[జాన్-ఎ-మన్]]'' (2006) చిత్రాలలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.విజయం సాధించిన నాలుగు వరుస వాణిజ్య చిత్రాలలో నటించి, 2007లో ఆయన మరిన్ని విజయాలు సాధించారు.దీనివలన, ఆయన హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో తానూ ఒకరిగా నిరూపించుకున్నారు.<ref name="BO 2007">{{cite web|url=http://www.boxofficeindia.com/npages.php?page=shownews&articleid=42&nCat=news|title=The Toppers Of 2007|publisher=BoxOfficeIndia.Com|accessdate=2007-03-14}}</ref><ref>[http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=835&amp;nCat=news http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=835&amp;nCat=news][http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=836&amp;nCat=news http://www.boxofficeindia.com/npages.php?page=shownews&amp;articleid=836&amp;nCat=news]</ref>
పంక్తి 29:
1997లో, [[యాష్ చోప్రా|యష్ చోప్రా]] విజయవంతమైన చిత్రం ''[[దిల్ తో పాగల్ హై]]'' లో పొడిగించిన అతిధిపాత్రలో నటించారు, దీనికి ఆయన [[ఫిలిం ఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డు|ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయనటుడి పురస్కారానికి]] ప్రతిపాదింపబడ్డారు.అదే సంవత్సరంలో, ఆయన ఖిలాడీ సిరీస్ లో ఐదవచిత్రం ''[[Mr అండ్ Mrs ఖిలాడి|Mr అండ్ Mrs ఖిలాడీ]]'' లో హాస్యపాత్రలో నటించారు. అంతకు ముందు ''ఖిలాడీ'' పేరుతో వచ్చిన ఆయన చిత్రాలలాగా, ఈ చిత్రం వ్యాపార విజయాన్ని సాధించలేదు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=203&catName=MTk5Nw==|title=Box Office 1997|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref> ఈ చిత్రంలాగానే, తరువాతి సంవత్సరాలలో ''ఖిలాడీ'' పేరుతో వచ్చిన చిత్రాలు బాక్స్ఆఫీసు వద్ద అపజయాన్ని పొందాయి.1999లో, ''[[సంఘర్ష్ (1999 film)|సంఘర్ష్]]'' మరియు ''[[జాన్వర్]]'' చిత్రాలలో తన నటనకు మంచి ప్రశంసలు పొందారు. మొదటిచిత్రం బాక్స్ఆఫీసు వద్ద లాభం పొందనప్పటికీ, రెండవ చిత్రం విజయవంతమైంది.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205&catName=MTk5OQ==|title=Box Office 1999|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref>.
 
2000 లో ఆయన నటించిన హాస్యచిత్రం ''[[హేరా ఫేరి]]'' (2000) విమర్శనాత్మకంగా మరియు వ్యాపారాత్మకంగా విజయవంతమైంది,<ref name="2000 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=206&catName=MjAwMA==|title=Box Office 2000|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref> మరియు యాక్షన్ మరియు ప్రేమకధాప్రేమకథా పాత్రలలో లాగా హాస్యపాత్రపోషణలో ఆయన సామర్ధ్యాన్ని నిరూపించింది. అదే సంవత్సరంలో ఆయన నటించిన ''[[ధడ్కన్]]'' బాక్స్ ఆఫీస్ వద్ద సాధారణ వసూళ్ళను చేసింది.<ref name="2000 BO" /> 2001లో, కుమార్ ''[[అజ్నబీ (2001 చలన చిత్రం)|అజ్నబీ]]'' చిత్రంలో ప్రతినాయక పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆయనకు ప్రశంసలతోపాటు ఫిల్మ్ ఫేర్ [[ఫిలిం ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం|ఉత్తమ ప్రతినాయక పురస్కారాన్ని]] తెచ్చింది. ఆ చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన [[ఆంఖే]] చిత్రంలో తన గుడ్డివాని పాత్రకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
 
''హేరా ఫేరీ'' విజయంతో, కుమార్ అనేక హాస్యచిత్రాలలో నటించారు, వాటిలో ''[[అవారా పాగల్ దీవానా|ఆవారా పాగల్ దీవానా]]'' (2002), ''[[ముజ్సే షాదీ కరోగీ|ముజ్సే షాదీ కరోగి]]'' (2004) మరియు ''[[గరం మసాలా (చలన చిత్రం)|గరం మసాలా]]'' (2005) ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమయ్యాయి, తరువాతి చిత్రంలో ఆయన నటనకు గాను [[ఫిలిం ఫేర్ ఉత్తమ హాస్యనటుడి పురస్కారం|ఉత్తమ హాస్యనటుడి]]గా తన రెండవఫిల్మ్ ఫేర్ పురస్కారం పొందారు.<ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=210&catName=MjAwNA==|title=Box Office 2004|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref><ref>{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=211&catName=MjAwNQ==|title=Box Office 2005|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref>.
 
యాక్షన్, హాస్యరస మరియు ప్రేమపాత్రలతో పాటు, కుమార్, ''[[ఏక్ రిష్తా]]'' (2001), ''[[ఆంఖే (2002 సినిమా)|ఆంఖే]]'' (2002), ''[[బేవఫా]]'' (2005) మరియు ''[[:వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైం|వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్]]'' (2005) వంటి కధాకథా చిత్రాలలో తన సామర్ధ్యాన్ని ప్రదర్శించారు.
 
2006లో ''హేరా ఫేరీ'' కొనసాగింపు ''[[ఫిర్ హేరాఫేరి|ఫిర్ హేరా ఫేరీ]]'' లో నటించారు. మొదటిదాని లాగానే, కొనసాగింపు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.<ref name="2006 BO">{{cite web|url=http://www.boxofficeindia.com/showProd.php?itemCat=212&catName=MjAwNg==|title=Box Office 2006|publisher=BoxOfficeIndia.Com|accessdate=2008-03-14}}</ref> అదే సంవత్సరంలో తరువాత ఆయన [[సల్మాన్ ఖాన్]]తో పాటు సంగీతభరిత ప్రేమకధాప్రేమకథా చిత్రం ''[[జాన్-ఎ -మన్|జాన్-ఎ-మన్]]'' లో నటించారు. విడుదలకొరకు ఎంతో ఎదురుచూడబడిన ఈ చిత్రం, అనుకూలమైన విమర్శలు పొందినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంతగా వసూలుచేయలేదు.<ref name="2006 BO" /> ఈ చిత్రం బాగా ఆడకపోయినప్పటికీ, సిగ్గరి, బిడియస్తుడిగా ఆయనపాత్ర ప్రశంసించ బడింది.<ref>{{cite web|author=Adarsh, Taran|publisher=[[indiaFM]]|title=Jaan-E-Mann Review|url=http://www.indiafm.com/movies/review/12573/index.html|date=[[October 20]], 2006|accessdate=2007-04-14}}</ref> ఈ సంవత్సరాన్ని ఆయన విజయవంతమైన హాస్యచిత్రం ''[[భాగం భాగ్]]'' తో ముగించారు.<ref name="2006 BO" />.
అదే సంవత్సరంలో, ఆయన ''హీట్ 2006'' ప్రపంచపర్యటనకు తన సహతారలు [[సైఫ్ అలీ ఖాన్]], [[ప్రీతి జింతా|ప్రీతీ జింటా]], [[సుష్మితా సేన్]] మరియు [[సెలీనా జైట్లీ]]లతో దారితీసారు.<ref>{{cite web|title=Akshay Kumar & Preity Zinta in Bollywood New York Shows for Aron Govil Productions|date=March 10, 2006|url=http://www.businesswireindia.com/PressRelease.asp?b2mid=9273|publisher=Business Wire India|accessdate=2008-03-14}}</ref>.
 
పంక్తి 49:
బాలీవుడ్లో గడిపిన సంవత్సరాలలో, కుమార్ , [[అయేషా ఝుల్కా]], [[పూజా బాత్రా]], [[రవీనా టాండన్]], మరియు [[శిల్పా శెట్టి|శిల్పా షెట్టి]] వంటి అనేక మంది తనతో నటించిన నటీమణులతో జతచేయబడ్డారు. అనుభవంగల నటులైన [[రాజేష్ ఖన్నా]] మరియు [[డింపుల్ కపాడియా]]ల కుమార్తె [[ట్వింకిల్ ఖన్నా]]తో రెండు సారులు నిశ్చయం అయిన తరువాత, చివరకు ఆమెను జనవరి 14, 2001న వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ఆరవ్ సెప్టెంబర్ 15, 2002న జన్మించాడు.
 
2007లో ముంబైకి చెందిన ఒక ప్రముఖ పత్రిక తన కధనంలోకథనంలో, కుమార్ ఆయన భార్య విడిపోయారని మరియు కుమార్ ఇల్లువదలి, హోటల్లో ఉంటున్నారని ప్రచురించింది.<ref>{{cite web|publisher=glamsham.com|title=Akshay Kumar - Twinkle Khanna retort|url=http://www.glamsham.com/movies/scoops/07/jul/26_akshay_kumar_twinkle_khanna_retort.asp|date=|[[July 26]], 2007|accessdate=2007-07-31}}</ref> జూలై 26, 2007న ఈ జంట ఆపత్రికకు లీగల్ నోటిస్ పంపింది, ఆ పుకారు అసత్యమని ప్రకటించింది.కుమార్ ఈ విధంగా చెప్పారు: {{cquote|The article is a clear representation of careless and irresponsible journalism. The freedom of press comes with responsibilities, which seems to have been put aside to give way to shock value journalism.<ref>{{cite web|author=IndiaFM News Bureau|publisher=indiaFM|title=Akshay Kumar and Twinkle Khanna have sent a legal notice to the newspaper that had reported baseless stories on their fallout|url=http://www.indiafm.com/news/2007/07/26/9802/|date=[[July 26]], 2007|accessdate=2008-03-14}}</ref>}}.
 
లాక్మే ఫాషన్ వీక్లో ఒక చర్యలో ట్వింకిల్, అక్షయ్ జీన్స్ తీసినందుకు, ఏప్రిల్ 2009లో అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నాలకు వ్యతిరేకంగా వకోల పోలీసులచే [[ఇండియన్ పీనల్ కోడ్]] సెక్షన్ 294 ప్రకారం [[ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్|FIR]] దాఖలుచేయబడింది.<ref>{{cite web|author= Nitasha Natu|publisher=[[Times of India]]|title =FIR registered against Akshay Kumarurl=http://timesofindia.indiatimes.com/Mumbai/FIR-registered-against-Akshay-Kumar/articleshow/4360124.cms|date=[[July 26]], 2007|accessdate=2008-06-20}}</ref>.
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు