అడవి రాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4680903 (translate me)
చి Wikipedia python library
పంక్తి 27:
 
ఇది 1977లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]].
ఎన్.టి.ఆర్ - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. నిర్మాతలైన సత్యనారాయణ, సూర్యనారాయణలకు ఇది తొలిచిత్రమే. జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం. తెలుగు సినిమాలలో కధకథ, కధనంకథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి.
 
==చిత్రకథ==
పంక్తి 46:
 
==విశేషాలు==
* కన్నడ చిత్రం "గంధద గుడి"తో ఈ సినిమా కధకుకథకు పోలికలున్నాయి.
* ఇది గొప్ప విజయం సాధించిన చిత్రం. కోటి రూపాయలు వసూలు చేసిన మూడవ తెలుగు సినిమా ఇది. <ref>[http://www.cinegoer.com/adaviramudushares.htm]</ref>
* ఇది 32 కేంద్రాలలో 100రోజులు ఆడింది. 16 కేంద్రాలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు, 4 కేంద్రాలలో 365 రోజులు ఆడింది.<ref>[http://www.cinegoer.com/adaviramudushares.htm]</ref><ref>[http://www.tollywoodinfo.com/modules/wfsection/article.php?articleid=61]</ref>
"https://te.wikipedia.org/wiki/అడవి_రాముడు" నుండి వెలికితీశారు