అనుష్క శెట్టి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రముఖ మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 13:
| homepage =
}}
'''అనుష్క శెట్టి''' ([[తుళు]]: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. [[బెంగుళూరు]] నగరానికి చెందిన యోగా శిక్షకురాలు [[అనూష్క]] అసలు పేరు '''స్వీటీ శెట్టి'''. [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వంలో [[నాగార్జున]] నటించిన [[సూపర్]] చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె [[విక్రమార్కుడు]], [[లక్ష్యం]] వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగాకథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి{{fact}} అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/అనుష్క_శెట్టి" నుండి వెలికితీశారు