అన్నమయ్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి 101.58.48.182 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
చి Wikipedia python library
పంక్తి 41:
అన్నమయ్య సినిమాను తిరుమలలో చిత్రీకరించడానికి అనుమతించలేదు, అదీకాక అసలు దేవాలయంలో అన్నమయ్య కాలం నాటికి లేని అనేక ఆధునిక వసతులు, విద్యుద్దీపాలు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. అవి చిత్రనిర్మాణానికి ఇబ్బంది కలుగజేస్తాయని యూనిట్ సభ్యులు అన్నపూర్ణా స్టూడియోలో తిరుమల దేవస్థానం యొక్క సెట్ ను నిర్మించి అందులో షూటింగ్ చేశారు. తిరుపతి కొండలుగా పశ్చిమ కనుమలను కేరళ రాష్ట్ర్రము లో చిత్రీకరించారు.
 
== కధకథ ==
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_(సినిమా)" నుండి వెలికితీశారు