అసోం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 44:
 
 
అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వళ్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప భాదితబాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో ([[రిక్టర్ స్కేలు]] పై 8.1 గా నమోదైనది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.
 
 
పంక్తి 154:
 
;సంగీత
భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అస్సాం జానపద సంగీతంలో చాలా వైవిధ్యంవైవిద్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. [[రుద్ర బారువా]], [[భూపేన్ హజారికా]], [[ఖాగెన్ మహంత]] - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు.
 
== ఆర్ధిక వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/అసోం" నుండి వెలికితీశారు