"ఆగష్టు 13" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
*[[1912]]: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, [[ఫిలడెల్ఫియా]] లోని, [[సెయింట్ జోసెఫ్ కళాశాల]], కు మంజూరు చేసింది.
*[[1913]]: [[స్టెయిన్‌లెస్ స్టీల్]] ని [[హారీ బ్రియర్లీ]] కనుగొన్నాడు.
*[[1923]]: [[టర్కీ]] అద్యక్షుడుఅధ్యక్షుడు గా [[ముస్తఫా కెమల్]] ఎన్నికయ్యాడు.
*[[1930]]: [[కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్]], [[న్యూయార్క్]] నుంచి, [[లాస్ ఏంజిల్స్]] వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి,గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
*[[1942]]: [[వాల్ట్ డిస్నీ]] యొక్క యానిమేటెడ్ ఫీచర్''బాంబి'', [[న్యూయార్క్]] నగరంలోని, [[రేడియో సిటీ మ్యూజిక్ హాల్]] లో ప్రదర్శించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/926242" నుండి వెలికితీశారు