ఆరు ఎ లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 11:
 
==ఏమిటి==
ఇది ఏమిటి - వికీపిడియా, ఇది ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇంటర్ నెట్ ఉపయోగించే వారికి ఇది సుపరిచితం. [[అణువు]] నుంచి [[అంతరిక్షం]] వరకు, [[సంకీర్తన]]ల నుంచి [[విప్లవం|విప్లవాల]] వరకు, [[పుట్టగొడుగు]] నుంచి [[పెద్ద మర్రిచెట్టు, కోల్‌కత|పెద్ద మర్రిచెట్టు]] వరకు, [[పడవ]] నుంచి నది ఒడ్డున ఉన్న [[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం]] వరకు, [[వెన్నెల]] నుంచి [[పిడుగు]] వరకు, [[సముద్రతీరం]] నుంచి [[కోన (కొండ)]] వరకు, [[గర్భాదానముగర్బాధానము]] నుంచి [[సమాధి]] వరకు, [[ఊరు]] నుంచి [[శ్మశానం]] వరకు
[[అరంగేట్రం]] నుంచి [[ప్రసిద్ధుడు]] వరకు, [[మట్టి]] నుంచి [[ధనం]] వరకు, [[చిగురు]] నుంచి [[మాను]] వరకు, [[తిరుమల ప్రసాదం]] నుంచి [[శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, పిట్స్బర్గ్]] వరకు, [[కరపత్రం]] నుంచి [[ఇంటర్నెట్]] వరకు, [[మొక్కల నర్సరీ]] నుంచి [[విశ్వ వనం]] వరకు ఇందులో దొరకని సమాచారమంటూ ఉండదు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు నేటి తరం సాధనంగా ఎన్నో విశేషాలను తెలియజేస్తుంది ఈ ఆన్ లైన్ వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.
 
"https://te.wikipedia.org/wiki/ఆరు_ఎ_లు" నుండి వెలికితీశారు