ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5998785 (translate me)
చి Wikipedia python library
పంక్తి 31:
'''ఇల్లరికం ''', 1959లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇల్లరికపు అల్లుళ్ళకు తప్పని అగచాట్లు, వారి వల్ల అత్తమామలకు ఎదురయ్యే ఇబ్బందులు నేపథ్యంలో నడచే కథ ఇది. [[రజతోత్సవం]] జరుపుకున్న చిత్రం. ఇందులో పఅటలు చాలా కాలంగా తెలుగువారి నోట నానాయి. "ఇల్లరికంలో ఉన్న మజా" అనే పల్లవి సంభాషణలలో భాగమయ్యింది.
 
==కధకథ==
వేణు (నాగేశ్వరరావు) తన మేనమామ సహాయంతో చదువు పూర్తి చేస్తాడు. ఒక జమీందార్ (గుమ్మడి) కూతురైన రాధ (జమున)ను ప్రేమించి, పెళ్ళి చేసుకొని వారింటిలోనే ఉంటాడు. జమీందార భార్య సుందరమ్మ (హేమలత) పెడసరంగా ఉండి అతనిని అవమానిస్తుంది. గోవిందయ్య (సి.ఎస్.ఆర్.) ఆకుంటుంబంలో కలహాలు పెంచడానికి మరింత ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సమస్యలను వేణు పరిష్కరించడమే ఈ సినిమా కధాంశంకథాంశం.
 
 
పంక్తి 95:
* ఈ సినిమా 23 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
 
* ఎల్.వి.ప్రసాద్ ఈ సినిమాను హిందీలో "ససురాల్" అనే సినిమాగా పునర్నిర్మించాడు. అది పెద్ద విజయం సాధించింది. హిందీలో కూడా జమునను కధానాయికగాకథానాయికగా పెట్టాలనుకొన్నారుగాని కొన్ని కారణాల వలన చివరి క్షణంలో బి. సరోజాదేవిని ఆ పాత్రకు ఎంపిక చేశారు. అందుకు ప్రతిగా జమునకు ఐదు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఇచ్చారట.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు