ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

→‎ఎస్ ఎల్ ఆర్ ల భవితవ్యం: ఇవి కూడా చూడండి
చి Wikipedia python library
పంక్తి 8:
ఫోకస్ ని ఆటోఫోకస్ వ్యవస్థతో దానంతట అదే సరిచేసుకొనే విధంగానైనా, లేదా స్వయానా ఫోటోగ్రఫర్ అయినా సరి చేయవచ్చును. కాంతి విస్తరణ చెందేలా వ్యూ ఫైండర్ లో దర్పణ వ్యవస్థ కు పై భాగంలో ఒక matte ఫోకసింగ్ స్క్రీన్ అమర్చవచ్చును. వివిధ లెన్సు లని పరస్పర మార్పు లతో ఉపయోగించేటప్పుడు సరిగ్గా చూడటానికి, సమకూర్పుకి, దృష్టి కేంద్రీకరణ కి ఇది దోహద పడుతుంది.
 
1990 ల వరకూ ఎస్ ఎల్ ఆర్ వ్యవస్థ ఫోటోగ్రఫీ లోనే అధునాతన సాంకేతికత. ఇటీవలె వచ్చిన ఎల్ సీ డీ ప్రీవ్యూ కలిగిన డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీ తో ఎస్ ఎల్ ఆర్ లు ప్రాముఖ్యత కోల్పోయినాయి. ప్రస్తుత కాలం సరసమైన ధరలలో లభించే దాదాపు అన్ని కాంపాక్ట్ కెమెరాలలో ఎల్ సీ డీ ప్రీవ్యూ కలవు. సీ సీ డీ ఏం బంధిస్తుందో దానిని ఫోటోగ్రఫర్ వీటి పై ముందే చూడవచ్చును. అయిననూ పరస్పర మార్పిడులు, అనుకూలీకరణ సాధ్యపడే వ్యవస్థీకృత కెమెరాలు కావటం వలన ఎస్ ఎల్ ఆర్ ల ప్రజాదరణ వాటిదే. ఎస్ ఎల్ ఆర్ వ్యూ ఫైండర్ లలో ఉన్న తగ్గించబడిన షట్టర్ ల్యాగ్ (షట్టర్ రిలీజ్ బటన్ నొక్కిన తర్వాత చిత్రాన్ని బంధించటానికి తీసుకొనే సమయం) , పిక్సెల్ రిజొల్యూషన్, కాంట్రాస్టు రేషియో, రంగుల వైవిధ్యంవైవిద్యం లతో ఎల్ సీ డీ ప్రీవ్యూలు ఎప్పటికీ పోటీపడలేవు.
 
==కటక భాగాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు