ఐడహొ: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
చి Wikipedia python library
పంక్తి 4:
ఐడహొలో మానవులు 14,500 సంవత్సరాలనుండి నివాసమున్నారనడానికి ఆధారాలున్నాయి. 1959లో జంట జలపాతాల దగ్గరలోని విల్సన్ బుట్టె గుహలో జరిగిన తవ్వకాలలో అనేక అవశేషాలు లభ్యమయాయి.
అమెరికా దేశావిర్భావపు తొలినాళ్ళలో ఐడహొ తమదని అమెరికా, బ్రిటన్ కలహించుకున్నాయి. ఈ పోరు 1846 వరకు కొనసాగింది. 1846లో ఈ ప్రాంతంపై అమెరికా నిర్దుష్టమైన అధికారం సంపాదింఛుకోగలిగింది.
===పేరు వెనుక కధకథ===
1860 తొలినాళ్ళలో అమెరికా ప్రభుత్వం రాకీ పర్వతప్రాంతంలో ఒక కొత్త స్థలం సమీకరింఛుకోవాలని యోచించింది. ఆ సమయంలో తలతిక్క మనిషిగా పేరు పడ్డ జార్జ్ విల్లింగ్ ఐడలహొ అన్న పేరు సూచించాడు. ఆ మాట షోషోన్ భాష నుండి వచ్చిందని, "పర్వతాల మధ్యన సూర్యోదయం" అన్నది ఆ మాటకు అర్ధమని అతను పేర్కొన్నాడు. అది నిజం కాదని అతను ఆ తరువాత అంగీకరింఛాడు. అటుపై అమెరికా కాంగ్రెసు ఈ భాగానికి కొలొరాడో ప్రాంతమని పేరు ఖరారు చేసింది. కానీ ఐడహొ అన్న పేరు నిలచిపోయింది.
 
"https://te.wikipedia.org/wiki/ఐడహొ" నుండి వెలికితీశారు