ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 166:
==== [[అల్ బాతినా]] ====
దేశం తూర్పు తీరాన, మస్కట్ నుండి ఉత్తరాన [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]] వరకు విస్తరించిన బాతినా బాగా విశాలమైన ప్రాంతము. కనుక దీనిని ఉత్తర బాతినా, దక్షిణ బాతినా అని రెండు భాగాలుగా వ్యవహరిస్తారు. బాతినా ప్రాంతం ప్రధానంగా మైదాన భూభాగం. కొండలు లేవు. కాని నీటి వనరులు అత్యల్పం కనుక ఇక్కడ కొద్దిపాటి మెరక వ్యవసాయం భూగర్భ జలాలతో సాగుతుంది. బాతినాలోని విలాయత్‌లు:
* [[సోహార్]]: మస్కట్ తరువాత దేశంలో రెండవ పెద్ద పట్టణం. [[సింద్‌బాద్]] అనే నావికుడు [[బాగ్దాద్]] నగరం నుండి అనేక సముద్ర ప్రయాణాలు చేశాడని కధలలోకథలలో చదువుతాము. కాని అసలు సింద్‌బాద్ సోహార్ నగరానికి చెందినవాడు.
* రుస్తాక్: ఖర్జూర పంటలకు ప్రసిద్ధి. రుస్తాక్ ఊరిలో ఉన్న ఒక వేడినీటి ఊటలో స్నానం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు.
* షినాస్
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు