కమలిని ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q3520260 (translate me)
చి Wikipedia python library
పంక్తి 20:
== సినిమాలలో అవకాశం ==
 
కమలిని ని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రం లో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కధాకథా నేపధ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలిని కు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సు కు ఆహ్వానించిన 150 మంది లో కమలిని ఉంది. అదే సమయం లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా లో కధానాయికకథానాయిక అవకాశం రావటం తో సినిమా వైపే మొగ్గు చూపింది.
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/కమలిని_ముఖర్జీ" నుండి వెలికితీశారు