"కస్తూరి శివరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
==వెలుగు తగ్గిన తార==
 
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg | 250px | thumb | left | గుణ సుందరి కధకథ సినిమాలో [[శ్రీరంజని]]తో శివరావు]]
ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది. "హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు. [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది. క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు. దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది. ఐనా తర్వాత నాటకాల్లో నటించడం ఆరంభించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/926653" నుండి వెలికితీశారు