కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 3:
[[భారత దేశం|భారతీయ]] వాఙ్మయములో '''రామాయణము''' ఆదికావ్యముగాను, దానిని [[సంస్కృత భాష|సంస్కృతములో]] రచించిన [[వాల్మీకి]]మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ''కాండములు'' అంటారు. ఒకో కాండము మరల కొన్ని ''సర్గ''లుగా విభజింపబడింది.
 
వీటిలో '''కిష్కింధ కాండ''' [[నాలుగు|నాల్గవ]] కాండము. ఇందులో 67 సర్గలు ఉన్నాయి. అరణ్య కాండలో సీతాపహరణం జరిగిన తరువాతి కధకథ కిష్కింధ కాండలో వస్తుంది. ఇందులోని ప్రధాన కధాంశాలుకథాంశాలు: [[రాముడు|రాముని]] దుఃఖము, [[హనుమంతుడు]] రామనకు [[సుగ్రీవుడు|సుగ్రీవునకు]] స్నేహము గూర్చుట, [[వాలి]] వధ, [[సీత|సీతాన్వేషణ]].
 
==సంక్షిప్త కధకథ==
కిష్కింధ కాండ కధకథ సంక్షిప్తముగా ఇక్కడ చెప్పబడింది.
 
===హనుమంతుడు రామ లక్ష్మణులను కలసికొనుట===
పంక్తి 33:
వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.
 
దీనుడైన సుగ్రీవుని కధకథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాలను గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.
 
===సుగ్రీవుడు, వాలి పోరాటం===
పంక్తి 109:
===దక్షిణ దిశలో సాగిన అన్వేషణ===
[[File:Sampati's Find.jpg|thumb|సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి]]
దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. రజత పర్వతంపైని వెదికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. దాహార్తులై ఋక్షబిలం అనే ఒక సొరంగంలో ప్రవేశించారు. అందులోంచి బయట పడే మార్గం కానరాలేదు. అక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకొంటూ మహా తేజస్వినియై వెలిగిపోతున్నది. వారి కధకథ విని ఆమె వారికి ఆతిధ్యం ఇచ్చింది. వారిని కనులు మూసుకోమని, తన తపశ్శక్తితో దక్షిణ దిశలో సాగర తీరానికి చేర్చింది.
 
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు