కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 13:
 
==సంక్షిప్త చిత్రకథ==
కామందు భూషయ్య (గుమ్మడి) కొడుకు రవి (అక్కినేని) విశాఖపట్నంలో చదువుకుంటున్నాడు. కళాశాల వార్షికోత్సవంలో శకుంటల దుష్యంతుడు నాటకంలో తనతోపాటు కధానాయికకథానాయిక వేషంలో పాల్గొన్న సరోజ (కృష్ణకుమారి)ను రవి ప్రేమిస్తాడు. సరోజ తల్లి చలపతి వల్ల మోసపోతుంది. అతడు ఒకరోజున కూతురు మెడలో నగ దొంగిలించి అనుకోని పరిస్థితుల్లో భార్యను కలుసుకుంటాడు. ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు.
 
కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ వ్రిలోనే వుద్యోగం వస్తుంది. రవి తన బావ (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/కులగోత్రాలు" నుండి వెలికితీశారు