కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 48:
తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా, తన నటనకు గుర్తింపుతెచ్చిన చిత్రాలు కె.ప్రత్యగాత్మగారి [[భార్యాభర్తలు]] (1961) మరియు [[కులగోత్రాలు]] (1962). భార్యాభర్తలులో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన ముఖ్యంగా శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపిన అసహనం, ఆ తరువాత వేడుకలో పాల్గొని 'ఏమని పాడిదనో యీ వేళ' అన్న వీణ పాట పాడినప్పుడు చూపిన భావాలు [[శ్రీశ్రీ]] పాట భావానికి చక్కని రూపాన్నిచ్చాయి. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు.
 
1963లో [[లక్షాధికారి]], [[బందిపోటు]], [[ఎదురీత]], [[కానిస్టేబుల్ కూతురు]] చిత్రాల్లో వైవిధ్యంవైవిద్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి [[అంతస్థులు]] లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్నవైవిద్యమున్న పాత్రలు పోషించారు. [[వరకట్నం]] లో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
 
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. ఈమె ఆనాటి [[నందమూరి తారక రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కాంతారావు]], [[కృష్ణంరాజు]], [[జగ్గయ్య]], హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది.
పంక్తి 85:
* [[లక్షాధికారి]] (1963)
* [[పునర్జన్మ]] (1963) -
* [[తిరుపతమ్మ కధకథ]] (1963)
* [[ఎదురీత]] (1963)
* [[కానిస్టేబుల్ కూతురు]] - జానకి (1962)
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు