కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1898405 (translate me)
చి Wikipedia python library
పంక్తి 26:
 
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యుడు. [[నిడుబ్రోలు]]లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డి తో బాటు రాజకీయ పాఠాలు నేర్చాడు. [[1979]]లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]]లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]]లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]]లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, [[1992]]లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]] మరియు [[2009]]లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా భాద్యతలుబాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంద్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశాడు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
 
=== ఆర్థికమంత్రిగా ===
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు