కొత్త భావయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 43:
మద్రాసులో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను మున్నగు వారిని సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.
 
భావయ్య విరచితమైన పెక్కు పుస్తకములలో కొన్ని: దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, ఆంధ్ర రాజులు, గుంటూరు మండల ప్రాచీన చరిత్ర, శాయపనేనివారి చరిత్ర, పరశురామ నాటకము, వినోద కధలుకథలు, ప్రభోధకుసుమావళి.
 
భావయ్య 1973లో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/కొత్త_భావయ్య" నుండి వెలికితీశారు