కొయ్య గుర్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 14:
ఇళ్ళ కప్పులమీదా, జంతు కళేబరాలమీదా, పుళ్ళమీదా--పొడుచుకు తినటానికి చేరే కాకులు మాత్రమే---
మిధ్యగూర్చి కావుకావు మంటూ ప్రవచించగలవు ---
మానవత్వం బ్రతికి వుందనడం అబద్దంఅబద్ధం ---
కప్పుకొనడానికి మేకచర్మాలు కొసం తిరిగే మెకాలు మాత్రమే ,
నీతివాక్యాలు వేదికలనుంచి ఉపన్యసించగలవు .
పంక్తి 21:
-------
విశ్వ శ్రే యం కావ్వం అని అరుస్తూ ,ప్రభంధనాయికకి తొడల బందనాల్లొ -
పాదాలకు పూసుకుని ఎగిరేలేపనాల్లొ అంటుకున్న కవిత్వం అబద్దంఅబద్ధం .
-------------
ఇక ఋషుల గురించి ఎమంటున్నడొ చూడండి
పంక్తి 32:
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల తన అబిప్రాయాన్ని ఎలాచెబుతాడొ చూడండి
-------------------------------------------
జీవితం సాంకేతికమై జ్ఞాననేత్రం తెరుస్తుందనడం అబద్దంఅబద్ధం
మనిషి శతాబ్దాలు గడిచేకొద్దీ నాగరికుడవుతాడనడం అబద్దంఅబద్ధం
ఈ భూమిపై నిరంతరం జీవనఘోషలొ రోడ్ల పక్కనపడి
మూలుగుతూ దొర్లుతున్న కొనవూపిరి నిజం మృత్యువు నిజం
పంక్తి 138:
మనిషి ఒంటిపై కప్పుతాను
అంటాడు నగ్నముని
రకరకాల భావాలను ఒకేవస్తువులొ సూపిస్తుంది 'కొయ్యగుర్రం' . వచన కవిత్వంలో ఇదిఒక వైవిధ్య్హంవైవిద్య్హం అనిచెప్పవచ్చు 70యొ దశకంలొ వచ్చిన ఒకగొప్పకవిత ఈ'కొయ్యగుర్రం'''కొయ్యగుర్రం రాజ్యాన్ని వస్తువుగాతీసుకున్న కావ్యం. మన దేశంలోని అన్ని రంగాల్లోనూ కొయ్యగుర్రం తత్వం కొనసాగుతోంది. దీన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వుంది. కొయ్యగుర్రం అనేక కోణాల్లోంచి చూసినప్పుడు ఒక కావ్యం మాత్రమే కాదు. ఒక ఉద్యమం.
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
"https://te.wikipedia.org/wiki/కొయ్య_గుర్రం" నుండి వెలికితీశారు