ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 27:
 
 
పౌరుషంగా యుద్ధభూమికి తిరిగివెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. ఈ యుద్ధంలో చివరకు ఎవరు గెలిచారనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఈ విషయమై చాలా పరిశోధన చేసారు. యాదవుల ఆయుష్షు తీరినందున ఈ యుద్ధం సంభవించిందని గాధాకారులు చెప్పే కధలుకథలు తెలియపరుస్తాయి. ఈ యుద్ధాన్ని గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఖడ్గతిక్కన గుఱ్ఱంపై వచ్చి పెద్ద అరుపులతో కాటంరాజు సైన్యంపై దూకాడని ఆ తాకిడికి శత్రువులు పలాయనం చిత్తగించారని ఒక గాథ ఉన్నది. ఇంకొక గాధలో ఖడ్గతిక్కన యుద్ధంలో మరణించాడని వేములవాడ భీమకవి ఆతనిని బ్రతికించాడని అందువల్ల అతనికి సిద్ధయతిక్కన అను పేరు వచ్చిందని మరియొక గాధ ఉన్నది.
 
==కీర్తి==
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు