గూటాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

బ్లాగు లింకు తొలిగింపు
చి Wikipedia python library
పంక్తి 44:
 
 
భారతదేశములో గూటాలగా , ఇంగ్లాండులో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన పర్లాకిమిడిలో జన్మించారు . విజయనగరము లోనూ , విశాఖపట్నం ఎ.వి.ఎం.కళాశాలలో నూ , ఆంధ్రవిశ్వవిధ్యాలయములోనూఆంధ్రవిశ్వవిద్యాలయములోనూ విద్యనభ్యశించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మూడేళ్ళు అమలాఅపురం ఎస్.కెంబి.ఆర్.కాలేజీ , మరో మూడేళ్ళు ప్రస్తుతము చత్తిస్ ఘడ్ రాస్ట్రము ఉన్న బిలాస్ పూర్ కాలేజీలలోనూ ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు . అక్కడ పనిచేస్తూనే సాగర్ విశ్వవిద్యాలయములో పార్ట్ టైం పరిశోధకునిగా " ఫ్రాన్సిస్ ధామస్ - ఎ క్రిటికల్ బయోగ్రఫీ " అన్న అంశము పై పరిశోధన చేపట్టారు . 1962 లో లండన్‌ టైమ్‌స్ పత్రికా కార్యాలయములో గుమస్తా ఉద్యోగము కోసం లండన్‌ వచ్చిన గూటాల అక్కడే తన పి.హెచ్.డి కొనసాగించి 1967 లో డాక్టరేట్ సంపాధించారు . ఆ తర్వాత ఇన్నర్ లండన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్‌ లోని వివిద విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు .
 
కృష్ణమూర్తి గారి భార్య శ్రీమతి వెంకటరమణ ఆ రోజులలో నే బెనారస్ విశ్వవిధ్యాలయంవిశ్వవిద్యాలయం నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్‌.య్స్.సి. పట్టభదృరాలు . వివిధ కళాశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసారు . వీరికి ఇద్దరు అబ్బాయిలు , ఒక అమ్మాయి .
==గూటాల కృష్ణ మూర్తి గారు వ్రాసిన కొన్ని పుస్తకాలు / కవితలు .==
#జుబ్బాలేని అబ్బాయి ,
"https://te.wikipedia.org/wiki/గూటాల_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు