చర్చ:తెలుగు సినిమా మైలురాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తొలి తెలుగుసినిమాలు
పంక్తి 1:
{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును|తరగతి=ఆరంభ}}
 
== జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తొలి తెలుగుసినిమాలు ==
 
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం వాహినీవారి స్వర్గసీమ (1945). ఈ సినిమాకు చాలా రికార్డులు ఉన్నాయి.
 
జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలచిన తొలి తెలుగు చిత్రం బంగారుపాప (1954). (ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రం పథేర్ పాంచాలి).
 
ఇవి రెండూ ఒకసారి సరిచూడగలరు.
 
-[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 18:25, 29 మార్చి 2007 (UTC)
Return to "తెలుగు సినిమా మైలురాళ్ళు" page.