"డౄపల్" కూర్పుల మధ్య తేడాలు

31 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి
చేవ విభాగం
చి (చేవ విభాగం)
మార్చి 5, 2009 న డ్రీస్ డౄపల్ 7 కి కోడ్ ఫ్రీజ్(ఏదయినా సాఫ్టువేరులో ఉండాల్సిన అంశాలను కట్టడి చేసి అనుకున్నంత వరకే అభివృద్ధి పరచటం లేదంటే అభివృద్ధి చెయ్యలేనంతగా అంశాల సంఖ్య పెరిగిపోతుంది) ప్రకటించారు. డౄపల్ 7 జనవరి 5, 2011 న విడుదలయింది. దాంతో డౄపల్ 5 సహకారం ఆగిపోయింది, కేవలం డౄపల్ 6 మరియు డౄపల్ 7 వాడుకలో ఉన్నాయి. డౄపల్ సరికొత్త రూపాంతరం డౄపల్ 7.22 ను 3 ఏప్రిల్, 2013 న విడుదల చేసారు.
డౄపల్ 8 ఇప్పుడు వృద్ధిచేయబడుతోంది. ఇంకా విడుదల ప్రకటించబడలేదు. డౄపల్ 8 అభివృద్ధిని ప్రధానాంశాలుగా చెప్పుకోవచ్చు, ఇవి : ముబైల్, లేఅవుటు, జాల సేవలు, అమరికల నిర్వహణ మరియు HTML5. గూగుల్ సమర్ ఆఫ్ కోడింగ్ వారు 20 డౄపల్ ప్రాజెక్టులను స్పాన్సర్ చేస్తున్నారు.
==డౄపల్ చేవ==
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/927495" నుండి వెలికితీశారు