సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{ఒకపుస్థకమునుండీ నేరుగా తీసుకున్న సమాచారము}} ====సూక్ష్మజీవు ల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
====సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును.====
 
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహార పదార్థములు, మల మూత్రాదులు తట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్ద నుండి సూక్ష్మ జీవులను వాని గ్రుడ్లను ఇతర స్థలములకు జేర వేయుటకు సహాయ పడును. ఇవి గాక కండ్ల కలక మొదలగు మరికొన్ని అంటు వ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మన శరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగులు గల చోట్ల నివసించి నంత మాత్రముననే అంటు కొనును. మన శరీరములోని రక్త