సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==ఊపిరితో పీల్చుట:==
 
ఆటలమ్మ, మశూచకము, వేప పువ్వు లేక చిన్నమ్మ, గవదలు, కోరింత దగ్గు, ఈ వ్యాధులు గాలితో పాటు ఆయా జాతుల సూక్ష్మ జీవులను పీల్చుట చేతనే కలుగు చున్నవి.50
 
పుట్టించు న్యూమోనియా (poneumonia ) ఇట్లే ప్రవేశించు చున్నది.
 
దగ్గు పడిశము, కండలలోనూ కీళ్ళ లోను నొప్పులు మొదలగు వానితో కూడి వచ్చు ఇంప్లూయంజా,డెంగ్యూ యను జ్వరములును ఆయా జాతి సూక్ష్మ జీవులను మనము ఆఘ్రాణించుట చేతనే కలుగుచున్నవి. కలరా, సన్ని పాత జ్వరము, ఇవి యెన్నడో కాని, గాలి మూలమున వచ్చినట్లు కాన రాదు. ఇంత వరకు చలి జ్వరము కూడ మన్యపు గాలిని పీల్చుట వలన వచ్చునని తలచిరి గాని ఈ వ్వాధి దోమ కాటు మూలమున వ్యాపిత మగు చున్నదని ఇప్పుడందరి వైధ్యులకు నమ్మకము.
 
==4.మ్రింగుట.==
 
కలరా, సన్ని పాత జ్వరము, (28 దినముల జ్వరము) రక్త గ్రహిణి, ఇవి మనము తిను ఆహారము నందును నీరు నందును గల సూక్ష్మ జీవులచే కలుగు చున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలో గూడ కొన్ని జాతులు ఆహారము లోని సూక్ష్మ జీవుల కారణముననే కలుగు చున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుట చేత గాని, రోగుల మల మూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుట చేత గాని ఈ వ్యాధులు వ్యాపించు చున్నవి. క్షయ వ్యాధిగల ఆవుల పాల గుండ చిన్న బిడ్డలకా క్షయ వ్యాధి అంటు చుండును. దీని వలన