సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
కలరా, సన్ని పాత జ్వరము, (28 దినముల జ్వరము) రక్త గ్రహిణి, ఇవి మనము తిను ఆహారము నందును నీరు నందును గల సూక్ష్మ జీవులచే కలుగు చున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలో గూడ కొన్ని జాతులు ఆహారము లోని సూక్ష్మ జీవుల కారణముననే కలుగు చున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుట చేత గాని, రోగుల మల మూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుట చేత గాని ఈ వ్యాధులు వ్యాపించు చున్నవి. క్షయ వ్యాధిగల ఆవుల పాల గుండ చిన్న బిడ్డలకా క్షయ వ్యాధి అంటు చుండును. దీని వలన క్షయ సంబందమైన అతి సార విరేచనములు మొదలగునవి కలుగును. సూక్ష్మ జీవులు చక్కగ పెరుగుటకు పాలకంటె వానికి తగిన ఆహారము లేదు. పాలలో పడిన సూక్ష్మ జీవులు మిక్కిలి త్వరితముగను యదేచ్ఛముగను వృద్ధి పొందును. సన్ని పాత జ్వరము, కలరా వ్వాధులు కూడ పాల మూలమున తరుచుగ వృద్ధి జెందును. క్షయ వ్వాధి మొదలగు మరి కొన్ని వ్వాధులు చక్కగ నుడకని జబ్బు మాంసము మూలమున కూడ వ్వాపింప వచ్చును.
 
==5.జంతువుల వలన.==
==5.జంతువులు.==
 
ఈగలు అంటు వ్యాధులను వ్యాపింప జేయుటలో ఎంత సహకారులగునో అందరకు తెలియదు. అవి చేయు అపకారమున కింతింతని మితి లేదు. దోమల మూలమున చలి జ్వరము ఎంత విచ్చల విడిగ మనదేశములో వ్వాపించు చున్నదో మీకందరకు విదితమే. మన దుస్తులతో నొక యింటి నుండి మరి యొక యింటికి మనమెట్లు అంటు వ్వాధులనువ్యాధులను జేర వేయుదుమో అంత కంటే అనేక రెట్లు కుక్కలను, పిల్లులును అంటు వ్వాధులనువ్యాధులను ఇంటింటికి వాని శరీరముల మీద జేరవేయును.
 
===సూక్ష్మ జీవులెట్లు మనలను విడచును?===