సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల నుండి కూడ అంటు వ్వాధులు వ్యాపించు. ఈ విషయాలను వివరంగా తెలుసుకొనుడు.
 
====సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును.====
పంక్తి 17:
==1.గాయము గుండ ప్రవేశించుట==
 
కుక్క కాటు వలన కలుగు వెర్రి, సుఖ వ్యాధులనబడు పచ్చ సెగ, అడ్డ గర్రల సంబంధమైన పుండు, కొరుకు లేక సవాయి, మేహము ఇవి యన్నియు శరీరము మీద నేర్పడు నేదో యొక గాయము మూలముననే తరుచుగ అంటుకొనును. చలి జ్వరపు పురుగులు దోమ కాటు వలన కలిగెడు గాయము గుండ నెత్తురులో ప్రవేశించును. దొమ్మ మొదలగు కొన్ని పశు రోగములును, క్షయము మొదలగు వ్వాధులు కూడ అరుదుగ గాయముల మార్గమున మన శరీరములో ప్రవేశము గనుట కలదు. ధనుర్వాయువు అనగా దవడలు దగ్గరగా కరుచుకొని పోయి అతి శీఘ్ర కాలములో చంపు నొక వ్యాధియు నొక జాతి సూక్ష్మ జీవులు గాయములోనికి మన్ను తోమన్నుతో కూడ జేరుటచేగలుగుజేరుటచే గలుగు చున్నది. కురుపులలో చీము పుట్టించు సూక్ష్మ జీవులు తరుచుగా గాయముల మూలముననే మన శరీరములో ప్రవేశించును.
 
==2. పలుచని పొరల గుండ ఊరుట.==
పంక్తి 25:
==3.ఊపిరితో పీల్చుట:==
 
ఆటలమ్మ, మశూచకము, వేప పువ్వు లేక చిన్నమ్మ, గవదలు, కోరింత దగ్గు, ఈ వ్యాధులు గాలితో పాటు ఆయా జాతుల సూక్ష్మ జీవులను పీల్చుట చేతనే కలుగు చున్నవి.50 పుట్టించు న్యూమోనియా (poneumonia ) ఇట్లే ప్రవేశించు చున్నది.
 
పుట్టించు న్యూమోనియా (poneumonia ) ఇట్లే ప్రవేశించు చున్నది.
 
దగ్గు పడిశము, కండలలోనూ కీళ్ళ లోను నొప్పులు మొదలగు వానితో కూడి వచ్చు ఇంప్లూయంజా,డెంగ్యూ యను జ్వరములును ఆయా జాతి సూక్ష్మ జీవులను మనము ఆఘ్రాణించుట చేతనే కలుగుచున్నవి. కలరా, సన్ని పాత జ్వరము, ఇవి యెన్నడో కాని, గాలి మూలమున వచ్చినట్లు కాన రాదు. ఇంత వరకు చలి జ్వరము కూడ మన్యపు గాలిని పీల్చుట వలన వచ్చునని తలచిరి గాని ఈ వ్వాధి దోమ కాటు మూలమున వ్యాపిత మగు చున్నదని ఇప్పుడందరి వైధ్యులకు నమ్మకము.
Line 33 ⟶ 31:
==4.మ్రింగుట.==
 
కలరా, సన్ని పాత జ్వరము, (28 దినముల జ్వరము) రక్త గ్రహిణి, ఇవి మనము తిను ఆహారము నందును నీరు నందును గల సూక్ష్మ జీవులచే కలుగు చున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలో గూడ కొన్ని జాతులు ఆహారము లోని సూక్ష్మ జీవుల కారణముననే కలుగు చున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుట చేత గాని, రోగుల మల మూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుట చేత గాని ఈ వ్యాధులు వ్యాపించు చున్నవి. క్షయ వ్యాధిగల ఆవుల పాల గుండ చిన్న బిడ్డలకా క్షయ వ్యాధి అంటు చుండును. దీని వలన క్షయ సంబందమైన అతి సార విరేచనములు మొదలగునవి కలుగును. సూక్ష్మ జీవులు చక్కగ పెరుగుటకు పాలకంటె వానికి తగిన ఆహారము లేదు. పాలలో పడిన సూక్ష్మ జీవులు మిక్కిలి త్వరితముగను యదేచ్ఛముగను వృద్ధి పొందును. సన్ని పాత జ్వరము, కలరా వ్వాధులు కూడ పాల మూలమున తరుచుగ వృద్ధి జెందును. క్షయ వ్వాధి మొదలగు మరి కొన్ని వ్వాధులు చక్కగ నుడకని జబ్బు మాంసము మూలమున కూడ వ్వాపింపవ్యాపింప వచ్చును.
 
==5.జంతువుల వలన.==