సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
అంటు వ్వాధులను కలుగ జేయు సూక్ష్మ జీవులు మన శరీరము నుండి బయటకు ఎట్లు పోవునో కూడ నిప్పుడు సంగ్రహముగ తెలిసికొనుట యుక్తము.
52
 
1. నోరు, కండ్లు, ముక్కు, ఊపిరి తిత్తులు వీనిలో నుండి బయట బడు ఉమ్మి, పుసి, చీమిడి, కఫము వీని మూలమునను,
Line 47 ⟶ 46:
4. పుండ్లు, కురుపులు, మొదలగు వాని నుండి బయలు వెడలు రసి, చీము మూలమునను, వాని నుండి ఎండి పడిపోవు పక్కుల మూలమునను,
 
సూక్ష్మ జీవులు మన శరీరములను విడిచి బయలు వెడలును. ముఖ్యముగా ఆటలమ్మను కలిగించు సూక్ష్మ జీవులు కొంచెము జలుబు తగ్గిన తరువాత వెడలు కఫము గుండ బయలు వెడలి గాలిలో పోయి ఇతరులకు అంటుకొనునని జ్ఞాపక ముంచుకొనదగినది. అంటు వ్యాధులచే బాధింప బడు రోగులు విడుచు ఊపిరి గుండ కూడ సూక్ష్మ జీవులు బయలు వెడలి, ఇతరులకు వ్యాధి కలిగించు నేమోయను సందేహము కలదు. కాని ఆవిషయము నిశ్చయముగా తెలియదు.
 
అంటు వ్యాధులచే బాధింప బడు రోగులు విడుచు ఊపిరి గుండ కూడ సూక్ష్మ జీవులు బయలు వెడలి, ఇతరులకు వ్వాధి కలిగించునేమోయను సందేహము కలదు. కాని ఆవిషయము నిశ్చయముగా తెలియదు.