సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల నుండివలన కూడ అంటు వ్వాధులు వ్యాపించువ్యాపించును. ఈ విషయాలను వివరంగా తెలుసుకొనుడు.
 
====సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును.====
పంక్తి 35:
==5.జంతువుల వలన.==
 
ఈగలు అంటు వ్యాధులను వ్యాపింప జేయుటలో ఎంత సహకారులగునో అందరకు తెలియదు. అవి చేయు అపకారమున కింతింతని మితి లేదు. దోమల మూలమున చలి జ్వరము ఎంత విచ్చల విడిగ మనదేశములో వ్వాపించు చున్నదో మీకందరకు విదితమే. మన దుస్తులతో నొక యింటి నుండి మరి యొక యింటికి మనమెట్లు అంటు వ్యాధులను జేర వేయుదుమో అంత కంటే అనేక రెట్లు కుక్కలను, పిల్లులును అంటు వ్యాధులను ఇంటింటికి వాని శరీరముల మీదనుండి జేరవేయును.
 
===సూక్ష్మ జీవులెట్లు మనలను విడచును?===
 
అంటు వ్వాధులనువ్యాధులను కలుగ జేయు సూక్ష్మ జీవులు మన శరీరము నుండి బయటకు ఎట్లు పోవునో కూడ నిప్పుడు సంగ్రహముగ తెలిసికొనుట యుక్తము.
 
1. నోరు, కండ్లు, ముక్కు, ఊపిరి తిత్తులు వీనిలో నుండి బయట బడు ఉమ్మి, పుసి, చీమిడి, కఫము వీని మూలమునను,