వికీపీడియా:నిర్వహణ ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

చి Few corrections
పంక్తి 13:
 
==నేను నిర్వాహకుడు కావాలంటే ఎలా?==
:చాల తేలిక. ముందుగా మీకో సభ్య అకౌంటు కావాలి. తరువాత, కొంతకాలం పాటు ఉపయోగకరమైన మార్పు చేర్పులు చెయ్యాలి. దీని ద్వారా, మీరిక్కడకు వచ్చింది మంచి ఉద్దేశ్యంతోనే నని సముదాయానికి తెలుస్తుంది. కొన్ని నెలల తరువాత మీ పేరుని [[Wikipedia:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి|నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]] లో చేర్చుకోవచ్చు. వోయ్‌లా! [[Wikipedia:నిర్వాహకులు చదవవలసిన జాబితా|నిర్వాహకులు చదవవలసిన జాబితా]], [[Wikipedia:నిర్వాహకులు|నిర్వాహకులు]], [[Wikipedia:తొలగింపు విధానం|తొలగింపు విధానం]], [[Wikipedia:సంరక్షణ విధానం|సంరక్షణ విధానం]], [[Wikipedia:అడ్డగింపు విధానం|అడ్డగింపు విధానం]] లను తప్పక చదవాలి. మీ "అధికారాలను" జాగ్రత్తగా వినియోగించండి.
 
==నిర్వాహకుని నడతను ఎవరు గమనిస్తూ వుంటారు?==
:నిర్వాహకులు ఒకరినొకరు గమనిస్తూ వుంటారు; ఒక నిర్వాహకుని యొక్క దాదాపు అన్ని అధికారాలు కూడా మ్రో నిర్వాహకుడు కత్తిరించవచ్చు ([[Special:Log/delete|పేజీల తొలగింపు]], [[Wikipedia:Protection policy|తాళాలు]], [[Special:Ipblocklist|ఐ పి నిషేధాలు]] తో సహా. కానీ ప్రస్తుతానికి ఎగుమతి చేసిన ఫైళ్ళను తొలగించే అధికారం ఈ జాబితాలో లేదు). [[Wikipedia:Arbitration Committee|మధ్యవర్తిత్వ సంఘం]] కి కూడా నిర్వాహకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం వుంది, ఎన్నో సార్లు అలా చేసారు కూడా. తప్పనిసరైనపుడు, అరుదుగా [[వికీమీడియా]] ట్రస్టీల బోర్డు రంగంలోకి దిగుతుంది. ఏదేమైనా, మీకు [[MeatBall:RightToFork|వాడేసుకునే హక్కూ]], వద్దనుకుంటే [[MeatBall:RightToLeave|వెళ్ళిపోయే హక్కు]] వున్నాయి.
 
==ఐ పి నిషేధాన్ని ఎలా తొలగించడం?==