చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 62 interwiki links, now provided by Wikidata on d:q80174 (translate me)
చి fixing dead links
పంక్తి 78:
 
===పనిముట్ల వాడకం===
ఆధునిక చింపాంజీలు పనిముట్లను ఉపయోగిస్తాయి. చింపాంజీల రాతి పనిముట్ల ఉపయోగము కనీసం 4300 యేళ్ళకు పూర్వము నుండే ఉన్నదని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.<ref>{{cite journal | author = Julio Mercader, Huw Barton, Jason Gillespie, Jack Harris, Steven Kuhn, Robert Tyler, Christophe Boesch | year = 2007 | title = 4300-year-old Chimpanzee Sites and the Origins of Percussive Stone Technology | journal = PNAS | volume = Feb | pages = }}</ref> ఇటీవలి ఒక అధ్యయనం మరింత మెరుగైన ఈటెల వంటి పరికరాలను కూడా చింపాంజీలు ఉపయోగించినట్లు వెల్లడించింది. సెనెగల్‌లోని సాధారణ చింపాంజీలు ఈటెలను పళ్ళతో సానబెట్టి, చెట్టుతొర్రల్లో నివసించే సెనెగల్ బుష్‌బేబీలను వాటి తొర్రల్లోనుండి ఈటెలతో పొడిచి బయటకు రప్పించడానికి ఉపయోగిస్తాయి.<ref>{{cite web | author = Fox, M. | title = Hunting chimps may change view of human evolution | url = http://news.yahoo.com/s/nm/20070222/sc_nm/chimps_hunting_dc | accessdate = 2007-02-22 | date = [[2007-02-22]]|archiveurl=http://web.archive.org/web/20070224115149/news.yahoo.com/s/nm/20070222/sc_nm/chimps_hunting_dc|archivedate=2007-02-24}}</ref><ref>{{cite web |url=http://www.iastate.edu/~nscentral/news/2007/feb/chimpstools.shtml |title=ISU anthropologist's study is first to report chimps hunting with tools |accessdate=2007-08-11 |last= |first= |authorlink= |coauthors= |date=2007-02-22 |publisher=Iowa State University News Service}} </ref> చింపాంజీల పనిముట్ల ఉపయోగాన్ని కనుగొనకముందు కేవలం మానవ జాతి మాత్రమే పనిముట్లను తయారుచేసుకొని ఉపయోగించిందని భావించేవారు. అయితే ఇప్పుడు అనేక ఇతర పనిముట్లను ఉపయోగించే జాతులు తెలియవచ్చినవి.<ref>{{cite web |url=http://www.livescience.com/animals/070212_chimp_tools.html |title=Chimps Learned Tool Use Long Ago Without Human Help |accessdate=2007-08-11 |last=Whipps |first=Heather |date=2007-02-12 |publisher=LiveScience ||archiveurl= |archivedate= |quote= }} </ref><ref>{{cite web |url=http://janegoodall.net/chimp_central/chimpanzees/gombe/tool.asp |title=Tool Use |accessdate=2007-08-11 |publisher=Jane Goodall Institute}}</ref>
 
===దయ===
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు