సింహాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సింహాచలం''' అనగా సింహం కలిగిన కొండ. ఇది [[విశాఖపట్నం జిల్లా]]లోని ఒక గ్రామము. ప్రస్తుతం [[విశాఖపట్నం]] నగరంలో ఒక భాగంగా ఉన్నది. నరసింహస్వామి దేవస్థానం కాకుండా కొండ క్రింద భాగంలో సుమారు 3-4 వేల జనాభా కలిగిన గ్రామం ఉన్నది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
 
==శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం==
{{main|వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం}}
 
==ఇతర విశేషాలు==
* ఇక్కడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉన్నది.
* తపాలా కచేరి కలదు
* కొన్ని ప్రధానమైన బ్యాంకుల శాఖలు కొండ క్రిందనే వున్నాయి.
 
 
[[వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/సింహాచలం" నుండి వెలికితీశారు