సూక్ష్మజీవుల ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి విశ్వనాధ్.బి.కె. సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును. పేజీని [[సూక్ష్మజీవులెలా ప... |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
ఆటలమ్మ, మశూచకము, వేప పువ్వు లేక చిన్నమ్మ, గవదలు, కోరింత దగ్గు, ఈ వ్యాధులు గాలితో పాటు ఆయా జాతుల సూక్ష్మ జీవులను పీల్చుట చేతనే కలుగు చున్నవి. పుట్టించు న్యూమోనియా (poneumonia ) ఇట్లే ప్రవేశించు చున్నది.
దగ్గు పడిశము, కండలలోనూ కీళ్ళ లోను నొప్పులు మొదలగు వానితో కూడి వచ్చు ఇంప్లూయంజా,డెంగ్యూ యను జ్వరములును ఆయా జాతి సూక్ష్మ జీవులను మనము ఆఘ్రాణించుట చేతనే కలుగుచున్నవి. కలరా, సన్ని పాత జ్వరము, ఇవి యెన్నడో కాని, గాలి మూలమున వచ్చినట్లు కాన రాదు. ఇంత వరకు చలి జ్వరము కూడ మన్యపు గాలిని పీల్చుట వలన వచ్చునని తలచిరి గాని ఈ
==4.మ్రింగుట.==
కలరా, సన్ని పాత జ్వరము, (28 దినముల జ్వరము) రక్త గ్రహిణి, ఇవి మనము తిను ఆహారము నందును నీరు నందును గల సూక్ష్మ జీవులచే కలుగు చున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలో గూడ కొన్ని జాతులు ఆహారము లోని సూక్ష్మ జీవుల కారణముననే కలుగు చున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుట చేత గాని, రోగుల మల మూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుట చేత గాని ఈ వ్యాధులు వ్యాపించు చున్నవి. క్షయ వ్యాధిగల ఆవుల పాల గుండ చిన్న బిడ్డలకా క్షయ వ్యాధి అంటు చుండును. దీని వలన క్షయ సంబందమైన అతి సార విరేచనములు మొదలగునవి కలుగును. సూక్ష్మ జీవులు చక్కగ పెరుగుటకు పాలకంటె వానికి తగిన ఆహారము లేదు. పాలలో పడిన సూక్ష్మ జీవులు మిక్కిలి త్వరితముగను యదేచ్ఛముగను వృద్ధి పొందును. సన్ని పాత జ్వరము, కలరా వ్వాధులు కూడ పాల మూలమున తరుచుగ వృద్ధి జెందును. క్షయ
==5.జంతువుల వలన.==
|