ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
== నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)==
{{main|నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు}}
 
[[దస్త్రం:Telugu World Conferenc 4 Logo.png|right|thumb|నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012] </ref> డిసెంబరు 27,28 మరియు 29, 2012లో [[తిరుపతి]]లో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి <ref>[http://www.andhrabhoomi.net/content/telugu-conference-2 తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012]</ref>
===చిహ్నం===