సింగుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సింగుపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3913.ఇందులో పురుషుల సంఖ్య 1947,మహిళల సంఖ్య 1966,గ్రామంలో నివాసగ్రుహాలు 1134 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1529 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో నల్లూరిపాలెం,బొబ్బర్లంక,నల్లూరు,కామరాజుగడ్డ,ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/సింగుపాలెం" నుండి వెలికితీశారు