కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
* భద్రకాళీ మందిరం :- స్థానేశ్వర మందిరానికి సమీపంలో ఘంసా రోడ్డు పక్కన ఉన్న ఈ మహాకాళీ అందిరం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. సతీదేవి దేహభాగంలోని పాదం పడిన ప్రదేశం ఇది. కనుక ఇక్కడి గర్భగృహంలో విష్ణుమూర్తి సుదర్శచన చక్రంతో ముక్కలు చేయబడిన సతీదేవి పాదం పూజలు అందుకుంటున్నది.
* నాభికమల్ మందిరం:- విష్ణునాభి నుండి జన్మించిన కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడి ఆలయంలో సుందరమైన విషువిగ్రహం ఉంది. సృష్టి ఇక్కడే ఉత్పత్తి అయిందని విశ్వసించబడుతుంది. చైత్రమాశ కృష్ణ నాడు ఇక్కడి నుండి ఏడుక్రోశుల కురుక్షేత్ర యాత్ర ప్రారంభం ఔతుంది.
* బాణగంగా :- కురుక్షేత్రంలో బాణగంగ పేరుతో రెండు తీర్ధాలున్నాయి. నరకాతారి అంపశయ్య వద్ద ఉన్న బాణగంగ వద్ద అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దాహాన్ని తీర్చడానికి
* బాణగంగా :-
అర్జునుడు బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. దయాల్ పూర్ వద్ద ఉన్న రెండవది యుద్ధభూమిలో ఆస్వాల దాహం తీర్చడానికి బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. వైశాఖమాసం, దసరా సమయాలలో ఇక్కడ మేళా ఏర్పాటు చేస్తారు.
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
*
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
"https://te.wikipedia.org/wiki/కురుక్షేత్రం" నుండి వెలికితీశారు