కొత్తకోట (వనపర్తి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
* పిన్ కోడ్ నం. 509 381., ఎస్.టి.డి.కోడ్ నం. 08545.
* ఇది 7 వ నెంబర్ [[జాతీయ రహదారి]]పై ఉన్నది. రవాణా వసతులు మంచి సౌకర్యాన్ని కలిగిఉన్నాయి. దగ్గరిలోని
రైల్వే స్టేషన్ మదనంతపురం (లేదా వనపర్తి రోడ్). ఈ రైల్వే స్టేషన్ నిజాం కొడుకు కాలంలో ప్రారంభమైనది. చాలామంది
చాలామంది ఎక్కుతారు. వనపర్తి నుండి రోజూ మహబూబ్ నగర్, అప్ అండ్ డౌవ్ చేసే వారు చాలా మంది
ఉంటారు.
 
==విశేషాలు==
 
* ఈ గ్రామంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అనంత తేజోవిరాజితంగా కోటిలింగేశ్వరస్వామి విశిష్ట
కోటిలింగేశ్వరస్వామి విశిష్ట లింగాకృతిలో కొలువుదీరారు. కాశీక్షేత్రం నుండి తెప్పించిన శివలింగమూర్తిని శ్రీశైల
మఠాధిపతి 2007 వ సంవత్సరంలో ప్రతిష్టించారు. [1]
 
==జనాభా==