నరసాపురం (కాశి నాయన): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నరసాపురం''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[శ్రీ అవధూత కాశి నాయన మండలం|శ్రీ అవధూత కాశి నాయన]] మండలానికి చెందిన గ్రామము.
పిన్ కోడ్ నం. 516 217., ఎస్.టి.డి.కోడ్ నం. 08569.
* కాశినాయన మండల కేంద్రం. బద్వేలు తాలూకాలో ఫిర్కా కేంద్రంగా ఉన్న నరసాపురం, 1985లో మండలాలేర్పడినప్పుడు నరసాపురం బదులుగా
కలసపాడు మండల కేంద్రమైనది.
* జిల్లాలోని మారుమూల ప్రాంతమైన ఈ గ్రామవాసి అయిన శ్రీ ఎస్.కె.సుభాన్, రాష్ట్ర, జాతీయ క్రీడలలో ప్రతిభ చూపి, జిల్లా ఖ్యాతి నిలబెట్టాడు.
నిరుపేదకుటుంబములో పుట్టినా అథ్లెటిక్స్ లో దూసుకెళుచున్నాడు. ఈతని తండ్రి కీ.శే. మోదీన్ ఖాన్. తల్లి హుసేన్ బీ, ఇంటింటికీ తిరిగి
కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుచున్నది. నర్సాపురం ఇతని తల్లి స్వంత గ్రామం. తండ్రి స్వగ్రామం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం,
రెడ్డిచర్ల. తండ్రి అనారోగ్యం వలన ఈ వూరికి వచ్చారు. [1]
 
 
 
 
 
 
[1] ఈనాడు కడప, 21 అక్టోబరు 2013. 8వ పేజీ.
{{శ్రీ అవధూత కాశి నాయన మండలం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/నరసాపురం_(కాశి_నాయన)" నుండి వెలికితీశారు