వెంపరాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వెంపరాల''', [[ప్రకాశం]] జిల్లా, [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామము. PIN Code No. 523 201., STD Code = 08593.
* ఈ గ్రామంలో 2.5 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం పనులు ప్రారంభమైనవి. ఈ పథకం క్రింద వెంపరాల, ఉప్పలపాడు, మైలవరం,
ఏలేశ్వరవారిపాలెంతోపాటు శాంతినగర్, శ్రీనివాసనగర్, సాధునగర్ గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రధాన
గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి వాటినుంది 15 కి.మీ దూరం పైపులైనులు నిర్మించి, గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేస్తారు.
వెంపరాలకు సమీపంలోని గుండ్లకమ్మ నదినుండి ఈ పథకానికి నీటిని తీసుకుంటారు. 13వ ఆర్ధిక సంఘం నిధులతో ఈ పథకాన్ని
నిర్మించుచున్నారు. [1]
* ఈ గ్రామంలో సమిష్టి సహకారంతో రు. 3 లక్షలతో నిర్మించిన శుద్ధజలకేంద్రాన్ని, అక్టోబరు 20, 2013 నాడు ప్రారంభించారు. [2]
== చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/వెంపరాల" నుండి వెలికితీశారు