శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇదే విషయం మరొక చోట కూడా ఉంది కనుక ఈ పేజీని ఇక్కడనుండి తొలగించవచ్చు.'''
 
 
ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము.
ఉదాహరణకి [[mathematics]] కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. [[Physics]] అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే [[chemistry]] ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం.
"https://te.wikipedia.org/wiki/శాస్త్రము" నుండి వెలికితీశారు