పెదముత్తేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
* ఇక్కడ వ్యాసాశ్రమం చాలా ప్రసిద్ది చెందింది. చాలా పురాతనమైన లక్ష్మిపతి స్వామి ఆలయం కూడా ఇక్కడ కలదు.
==గ్రామ ప్రముఖులు==
*[[జాస్తి చలమేశ్వర్]] ఈ వూరివారయిన వీరు సెప్టెంబరు 29, 2011 నాడు సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వీరి
తల్లిదండ్రులు ఆన్నపుర్ణాదేవి మరియు లక్ష్మినారాయణ గార్లు. [1]
* జాతీయస్థాయిలో ప్రతిభగల క్రీడాకారులకు, మొవ్వ మండలం స్పూర్తిదాయకంగా ఉంటున్నది.
ఈ గ్రామం వాలీబాల్ క్రీడా విద్యార్ధులకు పుట్టినిల్లు. వాలీబాల్ ఆటలో విశేష ప్రతిభ కనబరుస్తుంటారు.
ఈ గ్రామానికి చెందిన, పాలిటెక్నిక్ చదివిన, కు. కాకర్ల గీత, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. ఈమె విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్
ఇండియా స్కూలుకి ఎంపికై, అక్కడే శిక్షణ పొందుచున్నది. ఈమె రాష్ట్రంలో పలు ప్రాంతాలలో, సీనియర్, జూనియర్, సబ్-జూనియర్, ఫికా, రూరల్,
అండర్-14, అండర్-17 స్థాయిలలో, 10 పతకాలు అందుకున్నారు. 2008, 2009, 2012, 2013 లలో జాతీయ స్థాయిలో పలు చోట్ల పాల్గొని
తన ప్రతిభ కనబరిచారు. [2]
{{మొవ్వ మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు]]
[1] ఈనాడు సెప్టెంబరు 30, 2011, ప్రధాన సంచిక మొదటి పేజీ.
[2] ఈనాడు కృష్ణా, 22 అక్టోబరు 2013. 3వ పేజీ.
"https://te.wikipedia.org/wiki/పెదముత్తేవి" నుండి వెలికితీశారు