"తరువోజ" కూర్పుల మధ్య తేడాలు

42 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి
ఛందస్సు
చి (Added links within. Made minor elaborations in the content.)
చి (ఛందస్సు)
 
ఒక్కొక్క తరువోజ పాదము రెండు [[ద్విపద]] పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.
[[వర్గం:ఛందస్సు]]
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/93309" నుండి వెలికితీశారు