అంగలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అంగలకుదురు''', [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 211., ఎస్.టి.డి.కోడ్ = 08644.
* ఈ గ్రామ పంచాయతీ నవంబరు 8, 1929 లో ఆవిర్భవించినది. [1]
==ప్రముఖులు==
సుప్రసిద్ధ అన్నదాత [[కైవారం బాలాంబ]] ఈ గ్రామంలోనే జన్మించింది.<ref>కైవారం బాలాంబ (1849-1944), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 385-6.</ref>
* ఈ గ్రామం ఒక గ్రేడ్-2, పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ 1929 లో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పడింది. మొదటి సర్పంచిగా శ్రీ అలపర్తి
వెంకటరామయ్య పదవిని అలంకరించారు. ఆయన తిరిగి 1953 నుండి 1956 వరకూ కొనసాగారు. 1981 లో సర్పంచి పదవికి ఎన్నికైన శ్రీ
చంద్రశేఖరవరప్రసాదు ఒక సినీ నిర్మాత. [1]
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 30 ⟶ 33:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి , జులై 811, 2013 2వ1వ పేజీ.
{{తెనాలి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/అంగలకుదురు" నుండి వెలికితీశారు