తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
|Net energy|| 70.0 Mcal/100 lbs.
|}
===తవుడునూనె ఉపయోగాలు===
*రిఫైండు నూనెను వంటనూనెగా ఉపయోగించవచ్చును.దీని స్మోక్‌పాయింట్ మిగతా నూనెలకన్న ఎక్కువగా వున్నందున ఈనూనెను డిప్ ఫ్రైయింగ్,రోస్టింగులకుపయోగించవచ్చును.మార్గరిన్,సలాడులతయారిలో ఉపయోగిస్తారు.బేకరిలోవాడెదరు<ref>http://www.honestfoods.com/topgriloil.html</ref>
*తూర్పు ఆసియా దేశాలలో దీన్ని హార్ట్ ఆయిల్(heart oil) అనిపిలుస్తారు.నూనెలోవున్న ఓరైజనోల్,టొకోపెరొల్సు,హైడెన్సిటి కొలెస్ట్రొలును పెరిగేటట్లు చెయ్యడం వలన ,గుండెజబ్బులువచ్చేఅవకాశాన్ని తగ్గిస్స్తుంది.కాన్సరువ్యాధిని నిరోధిస్తుంది.దేహవ్యవస్థలో ఇమ్యూన్ వ్యవస్థను చురుకుపరుస్తుంది<ref> http://www.fortunericebranhealth.com/nutri-zone/10/secrets-of-rice-bran-oil.php</ref>.చర్మానికి మెరుపునిస్తుంది.కొరియా,జపానుదేశ స్త్రీలు దేహమెరుపుకై,కేశసంరక్షణకై తవుడునూనెనుపయోగిస్తారు.
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు