బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
దీనిని '''బాపట్ల పశ్చిమ (గ్రామీణ)''' అని రెవిన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టువార్ట్ పురం పోలీసు స్టేషన్ పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల ,[[చీరాల]] మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7192.ఇందులో పురుషుల సంఖ్య 3539,మహిళల సంఖ్య 3653,గ్రామంలో నివాసగ్రుహాలు 1776 ఉన్నాయి.
 
==జన జీవనం==
ఇంచుమించు 50 [[దూదేకుల]] కుటుంబాలు [[కంకటపాలెం]] , [[కారుమూరు]] ,తదితర ప్రాంతాలనుండి ఇక్కడకు వలస వచ్చి పాత గోనె సంచులను బాగు చెయ్యటం, పరదాలుగా కుట్టి అమ్మటం, షామియానాలు వంటపాత్రల సప్లై లాంటి వృత్తుల్లో స్థిర పడ్డారు. ఇక్కడ పాత మసీదు ఒకటుంది. 50 వరకు [[ముస్లిం]] కుటుంబాలున్నాయి. [[ఉర్దూ]] మాట్లాడే ముస్లిముల్ని తురకసాయిబులనీ, తెలుగు మాట్లాడే ముస్లిముల్ని దూదేకుల సాయిబులనీ పిలుస్తుంటారు. తురకం అంటే ఉర్దూ అనే అభిప్రాయమే దీనికి కారణం. దూదేకుల సాయిబులు గుంటూరు మస్తాన్ లాంటి ఫకీర్లకు జెండాలెత్తి "[[గ్యార్మీ]] పండుగ చేస్తారు. ఊరేగించిన జెండాలను ఉంచడం కోసం అనుకూలమైన సెంటర్లో "[[జెండా చెట్టు]] "ను ఏర్పాటు చేసుకొంటారు. తురక సాయిబులు కొత్త బట్టలు నగలు కొన్నప్పుడు మసీదు బయట దర్గా మీద వాటిని పెట్టి" [[ఫాతిహా ]] "అనే ప్రార్ధన చేయించుకుంటారు. నూర్ బాషా రామ్ షా మసీదులో "[[అజాన్]] " ఇస్తుంటే, నూర్ బాషా మౌలాలి (వార్డు మెంబరు) "శాయిబాబా"భక్తి కొనసాగిస్తున్నాడు.