మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
 
=== రైవత మన్వంతరము ===
* మనువు - దుర్దమునకు రేవతియందు పుట్టినవాడు.
* మనువు - తామసుని సోదరుడు రైవతుడు
* మనువు పుత్రులు - బలుడు,బంధుడు,స్వయంభావ్యుడు,సత్యకుడు,అర్జున ప్రతినింద్యాదులు
* భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
* సప్తర్షులు - హిరణ్య, రోమరోముడు, వేదశిరవేదశ్రీ, ఊర్ధ్వబాహుఊర్ధ్వబాహుడు మరియు వసిష్టుడు ప్రముఖులు
* ఇంద్రుడు - విభుడు
* సురలు - భూత దయాదులు
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు